Day 10 · October 20, 2026, Tuesday · Vijayadashami

శ్రీ రాజరాజేశ్వరీ దేవి · Vijayawada Dasara 2026: Sri Rajarajeshwari Devi

ఆశ్వయుజ శుద్ధ దశమి · Ashwayuja Suddha Dashami

Sri Kanaka Durgamma in Sri Rajarajeshwari Devi alankaram, tenth day of Dasara 2026

What is today's alankaram?

శరన్నవరాత్రి మహోత్సవములలో పదవరోజు శ్రీ కనకదుర్గాదేవి చిరునవ్వులతో శ్రీ రాజరాజేశ్వరీదేవి గా భక్తులకు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. చెరుకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్ఠానదేవతగా వెలుగొందే శ్రీరాజ రాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభములు కలుగుతాయి.

On the auspicious day of Vijayadashami, Goddess Durga appears in Her ultimate benevolent form as Sri Rajarajeshwari Devi (Aparajita Devi), holding sugarcane in Her left hand and bestowing Abhaya (protection) with Her right hand.

Significance

దసరాఉత్సవాల సంపూర్ణపుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యంచేసుకుందాము. సకలశుభాలు, విజయాలు శ్రీఅమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి.

Her darshan completes the Dasara pilgrimage with supreme blessings and success.

Darshan information

Special events and programmes

About this day

Which alankaram is on October 20 2026?

20 అక్టోబర్, మంగళవారం (విజయదశమి) – శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం.

On Tuesday, October 20 2026 (Vijayadashami), day 10 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Rajarajeshwari Devi.

What are the darshan timings on October 20?

దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.

Darshan: 4:00 AM to 11:00 PM.

What programmes are held on October 20?

హంసవాహన తెప్పోత్సవం (సాయంత్రం 5 గంటలకు); ఊరేగింపు, శమీపూజ, పారువేటోత్సవం (తెప్పోత్సవం అనంతరం).

Hamsa Vahana Teppotsavam (5:00 PM onwards); City procession, Shami Pooja and Paruveta Utsavam (After the Teppotsavam).

Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada