Day 3 · October 13, 2026, Tuesday

శ్రీ అన్నపూర్ణా దేవి · Vijayawada Dasara 2026: Sri Annapurna Devi

ఆశ్వయుజ శుద్ధ తదియ · Ashwayuja Suddha Tadiya

Sri Kanaka Durgamma in Sri Annapurna Devi alankaram, third day of Dasara 2026

What is today's alankaram?

శరన్నవరాత్రి మహోత్సవములలో మూడవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారములో దర్శనమిస్తారు. శ్రీఅన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమచేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే ఘట్టము అద్భుతము, ఆమె దర్శనము సర్వపుణ్య ప్రదాయకము.

Adorned as Sri Annapurna Devi, She holds a golden vessel of sacred food and a jeweled ladle, offering alms even to Lord Shiva.

Significance

లోకంలో జీవుల ఆకలిని తీర్చటంకన్నా మిన్న ఏదిలేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీదుర్గమ్మని దర్శించి తరించడంవలన అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు.

Worshipping Her ensures that devotees never suffer from hunger and are blessed with the opportunity to perform Annadanam (feeding the needy).

Darshan information

Special events and programmes

About this day

Which alankaram is on October 13 2026?

13 అక్టోబర్, మంగళవారం – శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం.

On Tuesday, October 13 2026, day 3 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Annapurna Devi.

What are the darshan timings on October 13?

దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.

Darshan: 4:00 AM to 11:00 PM.

What programmes are held on October 13?

నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).

Nagarotsavam (Every evening, Pradosha Kalam).

Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada