Day 4 · October 14, 2026, Wednesday

శ్రీ మహాచండీ దేవి · Vijayawada Dasara 2026: Sri Maha Chandi Devi

ఆశ్వయుజ శుద్ధ చవితి · Ashwayuja Suddha Chavithi

Sri Kanaka Durgamma in Sri Maha Chandi Devi alankaram, fourth day of Dasara 2026

What is today's alankaram?

శరన్నవరాత్రి మహోత్సవములలో నాల్గవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీ దేవి గా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించినది. శ్రీచండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువై ఉన్నారు.

The Goddess manifests as Sri Maha Chandi Devi, combining the cosmic energies of Maha Lakshmi, Maha Kali, and Maha Saraswati for the protection of the righteous.

Significance

శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే. శ్రీఅమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, భక్తుల సంకల్పాలు నెరవేరి విజయం సిద్ధిస్తుంది.

Worshipping Sri Maha Chandi bestows education, fame, wealth, and victory over all obstacles.

Darshan information

Special events and programmes

About this day

Which alankaram is on October 14 2026?

14 అక్టోబర్, బుధవారం – శ్రీ మహాచండీ దేవి అలంకారం.

On Wednesday, October 14 2026, day 4 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Maha Chandi Devi.

What are the darshan timings on October 14?

దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.

Darshan: 4:00 AM to 11:00 PM.

What programmes are held on October 14?

నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).

Nagarotsavam (Every evening, Pradosha Kalam).

Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada