Day 7 · October 17, 2026, Saturday

శ్రీ మహాలక్ష్మీ దేవి · Vijayawada Dasara 2026: Sri Maha Lakshmi Devi

ఆశ్వయుజ శుద్ధ సప్తమి · Ashwayuja Suddha Saptami

Sri Kanaka Durgamma in Sri Maha Lakshmi Devi alankaram, seventh day of Dasara 2026

What is today's alankaram?

శరన్నవరాత్రి మహోత్సవములలో ఏడవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి గా దర్శనమిస్తారు. మంగళ ప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టము. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి, హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది.

As Sri Maha Lakshmi Devi, Goddess Durga represents the cosmic preserver, bestowing Ashta Lakshmis' blessings: wealth, courage, victory, prosperity, and progeny.

Significance

లోకస్థితి కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీసమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ అష్టైశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తాయి.

She is worshipped for complete prosperity and success.

Darshan information

Special events and programmes

About this day

Which alankaram is on October 17 2026?

17 అక్టోబర్, శనివారం – శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం.

On Saturday, October 17 2026, day 7 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Maha Lakshmi Devi.

What are the darshan timings on October 17?

దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.

Darshan: 4:00 AM to 11:00 PM.

What programmes are held on October 17?

అర్చక సత్కారసభ (సాయంత్రం 5 గంటల నుండి); నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).

Archaka Satkara Sabha (From 5:00 PM); Nagarotsavam (Every evening, Pradosha Kalam).

Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada