Day 8 · October 18, 2026, Sunday · Durgashtami
ఆశ్వయుజ శుద్ధ అష్టమి · Ashwayuja Suddha Ashtami
శరన్నవరాత్రి మహోత్సవములలో ఎనిమిదవరోజు శ్రీ కనకదుర్గమ్మవారు అష్టమితిథినాడు శ్రీ దుర్గాదేవి గా భక్తులకు దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది. లోక కంటకుడు, దుష్ట రాక్షసుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీఅమ్మవారు ఆవిర్భవించింది.
On Durgashtami, the Goddess is worshipped as Sri Durga Devi, the vanquisher of Durgamasura and remover of all miseries (Durge Durgati Nashini).
'దుర్గే దుర్గతి నాశని' అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగ చేస్తుంది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. సమస్త దేవతా స్వరూపిణి, విశ్వపూజిత అయిన శ్రీదుర్గమ్మవారి దర్శనము సకల శ్రేయో దాయకము.
Worshipping Her on this day eliminates fears and grants protection and righteousness.
మహామంటపం 6వ అంతస్తులో వేదసభ జరుగును. శ్రీ కె.కన్నబాబు, I.A.S, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి, రెవిన్యూ (దేవదాయ) శాఖ వారిచే వేద పండితులకు సత్కారము.
Veda Sabha on the 6th floor of the Mahamandapam, with felicitation of Veda Pandits by Sri K. Kannababu, I.A.S., Secretary to Government, Revenue (Endowments) Department, Andhra Pradesh. (Listed in the Telugu edition of the invitation.)
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం నిర్వహించబడును.
Procession (Nagarotsavam) of Sri Durga Malleswara Swamy Varlu.
18 అక్టోబర్, ఆదివారం (దుర్గాష్టమి) – శ్రీ దుర్గాదేవి అలంకారం.
On Sunday, October 18 2026 (Durgashtami), day 8 of Vijayawada Dasara 2026, the alankaram is Sri Durga Devi.
దర్శనం: ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.
Darshan: 4:00 AM to 11:00 PM.
వేదసభ (సాయంత్రం 5 గంటల నుండి); నగరోత్సవం (ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో).
Veda Sabha (From 5:00 PM); Nagarotsavam (Every evening, Pradosha Kalam).
Source: Official Dasara Mahotsavam-2026 invitation, Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri, Vijayawada